తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మోరిపాలెం గ్రామం లో గుడి స్థలాన్ని కబ్జా చెయ్యటానికి చూస్తున్న క్రైస్తవ మాఫియా .
Fighting
KONASEEMA
31-10-2020
Protecting Temples From Attacks
MAMIDIKUDURU
ANDHRA PRADESH
MORIPALEM
Description:
హైందవశక్తి - దేవాలయ పరిరక్షణ - మోరిపాలెం గ్రామంలో - గుడి స్థలాన్ని - కబ్జా చెయ్యటానికి చూస్తున్న - క్రైస్తవ మాఫియా - మన హైందవశక్తి కార్యకర్త - పోలీస్ స్టేషన్ లో నిర్బంధం - వైజాగ్ శ్రీనువాసురాజు గారి చొరవతో - సురక్షితంగా ఇంటికి. పార్ట్ - 1. హైందవశక్తి, 31/10/2020. తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, ""మోరిపాలెం గ్రామం""లో పంతాడి.శ్రీనివాసరావు గారి తాత ముత్తాతలలో పార్థసారధి అను వారు పూర్వకాలం నుంచి స్థానికంగా ఉన్న గుడిలో దుర్గఅమ్మవారి ఉపాసన,భక్తి ప్రపత్తులతో చేస్తూ వస్తూ వున్నారు. అదే ఊరికి చెందిన కుసుమ.సుధారాణి గారు ((ఎస్.సి)) నిత్యపూజా గరిస్టురాలు,గొప్ప భక్తి తత్పరురాలు. ఆమె కోరిక మేరకు ఊరి ప్రజలు అదే గుడిలో ఆంజనేయస్వామి వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.అందరూ కలసి కట్టుగా పూజించికుంటున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి.సదరు కుసుమ.సుధారాణి గారి జీవితం చరమాంకంలో ఉండగా పైన చెప్పిన గుడికి ""ధూపదీప నైవేద్యాల నిమిత్తం"" 80 సెంట్ల స్థలాన్ని పంతాడి.పార్ధసారధిగారికి వీలునామా రాసి ఇచ్చింది.ఆమె చనిపోయిన తర్వాత కూడా గుడికి ఇబ్బంది లేకుండా పార్ధసారధి గారు గుడి బాగోగులు, పూజాదికాలు చూస్తూ వస్తూ వున్నారు. ఈ మధ్యన 3 నెలల క్రితం పంతాడి.పార్ధసారధిగారు తనువు చాలించారు.((ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.అది ఆయన మనుమడు పంతాడి.శ్రీనివాస్ గారు ఈ రోజుకీ సదరు గుడి బాగోగులు బాధ్యతాయుతంగా చూస్తు వస్తున్నారు)). కానీ అంతా బాగుంది అనుకునే సమయానికి పంతాడి.శ్రీనివాసరావు గారు కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.ఎందుకో పార్ట్ - 2లో చూడండి. ####ధర్మో రక్షతి రక్షతః### join హైందవశక్తి 9246730838. ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం. చంద్రశేఖర్ - 8096311785.