ఎన్టీఆర్, జిల్లా పెనుగంచి ప్రోలు శ్రీలక్ష్మితిరుపతమ్మ దేవాలయం చేరుకున్న నిజానిర్ధారణ కమిటీ రంగంలోకి దిగిన హైందవశక్తి.
Fighting
NTR
30-09-2021
Protecting Temples From Attacks
PENUGANCHIPROLU
ANDHRA PRADESH
PENUGANCHIPROLU
Description:
హైందవశక్తి, 30/09/2021. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు "శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయం"లో జరుగుతున్న అక్రమాల గురించి గుడి పరిసరప్రాంతాలలో భక్తులను అడిగి తెలుసుకుంటున్న "హైందవశక్తి" వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి.ప్రసాద్ గారు, క్రిష్ణా జిల్లా హైందవశక్తి కమిటీ మరియు పెనుగం చిప్రోలు హైందవశక్తి సభ్యులు. వెలుగు చూసిన విస్తు గొలిపే నిజాలు.దేవాలయం చుట్టు పక్కల దాదాపుగా 50 చర్చ్ లు ఉన్నాయి.తిరుపతమ్మ తల్లి దేవాలయంలో మైకు పెడితే నిమిషాల్లో కంప్లైంట్ చేసే చర్చ్ పాస్టర్లు.అవే చర్చ్ లు మార్చి మార్చి రోజూ మైకులు పెట్టినా పట్టించుకోని ఆలయ అధికారులు,కమిటీ సభ్యులు. చుట్టుపక్కల కొబ్బరికాయలు అమ్మేది,బొమ్మలు అమ్మేది,పసుపు కుంకుమ అమ్మేది క్రైస్తవులే.నిజా నిజాల నిగ్గు తేల్చడానికి భక్తులను,గ్రామస్తులను కలుపుకొని"హైందవశక్తి" తన కార్యాచరణ మొదలుపెట్టింది.అందుకే మనమంటాము.......................................... ""హైందవశక్తి"" అంటేనే పోరాటం................ పోరాటం అంటేనే ""హైందవశక్తి"".......... join హైందవశక్తి 9246730838 ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం. చంద్రశేఖర్ - 8096311785.