అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం అగ్నికి ఆహుతి చేసిన దుండగుల అకృత్యాలకు నిరసనగా.......హైందవశక్తి పోరాటం
Fighting
PALNADU
08-09-2020
Protecting Temples From Attacks
MACHAVARAM
ANDHRA PRADESH
PILLUTLA
Description:
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం అగ్నికి ఆహుతి చేసిన దుండగుల అకృత్యాలకు నిరసనగా.......హైందవశక్తి 08/09/2020. ఆంధ్రప్రదేశ్ లో మత్తు నిద్ర నటిస్తున్న హిందువులారా.,సెక్యూలర్ లారా.....హిందూ ధర్మం పై,హిందూ డేవాలయాలపై జరుగుతున్న దాడులను గమనించి ఇప్పటికైనా మేల్కొనండి. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం అగ్నికి ఆహుతి చేసిన దుండగుల అకృత్యాలకు నిరసనగా అక్కడికి వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా................. మన హైందవశక్తి పిడుగురాళ్ల సభ్యుడు శ్రీ దేరంగుల.శ్రీనివాస్ గారు మిగిలిన హిందూ సంఘాల మద్దత్తు తో ఇవాళ రేపు పిల్లుట్ల గ్రామంలోని శ్రీ పోలేరు అమ్మవారి గుడిలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నిరాహార దీక్షకు మద్దతుగా హైందవ శక్తి పిడుగురాళ్ల సభ్యులు వడ్లమూడి వెంకయ్య గారు పొట్టి మూర్తి సారధి కృష్ణ గారు ఆతుకూరి సీతారామయ్య గారు యెలూరు మల్లికార్జున గారు కాకుమాను జగన్ గారు చింతిరాలరమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.