Back
Description:
హైందవశక్తి బాపట్ల జిల్లా, రేపల్లె నియోజకవర్గ అధ్యక్షులు గా Y V S N రాజు గారిని నియమించడం జరిగినది.
District:
BAPATLA
BAPATLA
Date:
18-01-2021
18-01-2021
Mandal:
REPALLE
REPALLE
State:
ANDHRA PRADESH
ANDHRA PRADESH
Village:
REPALLE U
REPALLE U
Description:
జై శ్రీరామ్.. హైందవశక్తి గుంటూరు జిల్లా, రేపల్లె నియోజకవర్గ అధ్యక్షులు గా Y V S N రాజు గారిని నియమించడం జరిగినది. Y V S N రాజు గారు హిందూ ధర్మంపై పూర్తి అవగాహన ఉన్నవారు. వారు రేపల్లె నియోజకవర్గంలో యువతను హిందూ ధర్మం పట్ల చైతన్యపరచి వారిద్వారా కార్యక్రమాలు చేపడతారని ఆసిస్తూ ఉన్నాము.. వారి అభిలాషకి ఆ మహా శివుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ మీ హైందవశక్తి.. జై శ్రీరామ్.. జై హైందవశక్తి.
×