హైందవశక్తి కార్యాలయానికి రేపల్లె పట్టణం నుంచి గుంటి.సాంబశివరావు గారు పూర్తి కంప్యూటర్ సిస్టం వితరణ చెయ్యటం జరిగింది.
BAPATLA
06-01-2021
REPALLE
ANDHRA PRADESH
REPALLE U
Description:
హైందవశక్తి - కార్యకర్తల - దాతృత్వం - హైందవశక్తి - కార్యాలయానికి - రేపల్లె పట్టణం నుంచి - గుంటి.సాంబశివరావు గారు - పూర్తి కంప్యూటర్ సిస్టం - వితరణ. హైందవశక్తి, 06/01/2021. గడిచిన 2,3 నెలల్లో హైందవశక్తి, కార్యాలయంలోకి పనిచెయ్యటానికి ఒక మానిటర్ ఆవశ్యకత ఉంది,దాతలు ఎవరైనా ముందుకు రావాలని మన హైందవశక్తి కోశాధికారి కుంభా.చంద్రాస్ గారు వాట్సాప్ గ్రూప్ లన్నిట్లో మెస్సగె ఫార్వర్డ్ చెయ్యటం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన రేపల్లె - హైందవశక్తి సభ్యులు శ్రీ గుంటి.సాంబశివరావు గారు సహృదయంతో ముందుకు వచ్చి పూర్తి కంప్యూటర్ సిస్టెంను మన హైందవశక్తి కార్యాలయానికి వితరణగా ఇచ్చారు.స్వయంగా శ్రీ కుంభా.చంద్రాస్ గారు మరో హైందవశక్తి కార్యకర్త సాయికుమార్ వచ్చి సిస్టం ని హైందవశక్తి కార్యాలయానికి తీసుకు వెళ్ళటం జరిగింది. హైందవశక్తి కార్యాలయానికి రేపల్లె నుంచి అందిన సహాయానికి ఒక రేపల్లె నివాసిగా నాకు చాలా సంతోషంగా ఉందని హైందవశక్తి - ఉభయ తెలుగు రాష్ట్రాల స!!హ!! చట్టం అధ్యక్షులు ధూపం.జీ అన్నారు.ధూపం.జీ ఇంకా గుంటి.సాంబశివరావు గారి గురించి చెబుతూ సాంబశివరవుగారు గతంలో కూడా తన ఎల్.ఐ.సి ఉచిత సలహా కేంద్రాన్ని అవసరమైతే హైందవశక్తి సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇస్తానన్న దాత్రుత్వం గలవారు అని కొనియాడారు.